You are here

Homo Deus: A Brief History of Tomorrow (Paperback)

Homo Deus: A Brief History of Tomorrow Cover Image
$24.99
Usually Ships in 1-5 Days

Description


మనుషులు దేవుళ్లను కనుగొన్నప్పుడు చరిత్ర మొదలైంది. ఇక మనుషులే దేవుళ్ళు అయినప్పుడు అది ముగుస్తుంది.'' యువల్] నోఆ హరారీ - హోమో సేపియన్స్] హోమో డెయూస్]గా మారుతుంటే (లాటిన్]లో డెయూస్] అంటే దేవుడు) మనకు మనం ఎటువంటి భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం? - పరిణామక్రమం యొక్క ప్రధాన శక్తి - స్వాభావిక ఎంపిక - తెలివైన రూపకల్పనకు దారి ఇస్తుంటే మానవుల భవితవ్యం ఎలా మారుతుంది? - గూగుల్] ఇంకా ఫేస్] బుక్]లు మన రాజకీయ ఇష్టాయిష్టాలను గురించి మనకు తెలిసినదానికన్నా ఎక్కువగా తెలుసుకుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది? - కంప్యూటర్లు మనుషులను ఉద్యోగాల మార్కెట్] నుండి పక్కకు తోసి ఒక పెద్ద పనికిరాని వర్గాన్ని తయారుచేస్తే ఈ శ్రేయోరాజ్యానికి ఏమవుతుంది? - పెళుసయిన భూగ్రహాన్ని కడకు మానవజాతిని మన స్వంత విధ్వంసక శక్తుల నుండి ఏ రకంగా కాపాడుకుంటాము? ఈ పుస్తకంలో ప్రొఫెసర్] హరారీ ఇటువంటి ప్రశ్నలను మన ముందు ఉంచుతారు. వాటికి వీలైన జవాబులను ఆసక్తి కలిగించే, ఆలోచనలు పుట్టించే పద్ధతిలో వెతుకుతారు. హోమో డెయూస్] అనే ఈ పుస్తకం 21వ శతాబ్దానికి రూపం ఇచ్చే కలలూ, పీడకలలను కొంత మనకు చూపిస్తుంది.

Product Details
ISBN: 9789390924196
ISBN-10: 9390924197
Publisher: Manjul Publishing House Pvt Ltd
Publication Date: May 5th, 2021
Pages: 386
Language: Telugu

You Can't Order Books on this Site

***Hello Customers! We are in the midst of moving to our new site at www.unionavebooks.com. Please navigate to that link in order to place new online orders. Again the cart feature on this old site is no longer functional.***